రాజవరపు వారి పెళ్లి సందడి (చంద్ర వెడ్స్ శాంతి)
రాజవరపు వారి పెళ్లి సందడి (చంద్ర వెడ్స్ శాంతి)
"శతమానం భవతిశతాయుః పురుషశ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి కళ్యాణమస్తు ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు.యశోవిభవ ప్రాప్తిరస్తు" "వివాహ తేదీ: 30-07-2020 ముహూర్తం రాత్రి గం ||01:46AM"
Rajavarapu vari pelli sandadi (Chandra weds shanti) ---> Marriage Photos
"చిలుక గోరింకల్లాంటి మీ జంట . . ,
కలిసుండాలి ఇలా జీవితమంతా . . .
ఈ మూడుముళ్ల బంధం . ,
చేసేను మీ ఇద్దరినీ ఏకం . . .
సాగాలి మీ పయనం ఆనందలహరిలో . ,
అందమైన రంగుల హరివిల్లులో . . .
కడదాకా గడవలి ఈ జీవితం . . .
కంటిరెప్పలా ఒకరికి ఒకరు ..,
పూవు తవిలా ఉండాలి ఇద్దరు...
మనిషి మనిషి కున్నదే రాయభారం . . ,
మనసు మనసు కున్నదే ప్రేమానురాగం . . .
మీరు సుఖ: సంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని . . ,
మనసారా కోరుకుంటూ . . ,
దేవతలారా అందించండి దీవెనలు . . .
కురిపించండి చుక్కలనే అక్షింతలు . . ."
No comments