పొందుగల వారి పెళ్లి సందడి (ప్రసన్నాఅంజిరెడ్డి వెడ్స్ వైష్ణవి )
పొందుగల వారి పెళ్లి సందడి (ప్రసన్నాఅంజిరెడ్డి వెడ్స్ వైష్ణవి )
"శతమానం
భవతిశతాయుః పురుషశ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి కళ్యాణమస్తు
ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు.యశోవిభవ ప్రాప్తిరస్తు" "వివాహ తేదీ: 20-11-2020
ముహూర్తం ఉదయం గం ||09:39AM"
Pondugala vari pelli sandadi (prasannaannjireddy weds vaisnavi) --->Marriage Photos
"చిలుక గోరింకల్లాంటి మీ జంట . . ,
కలిసుండాలి ఇలా జీవితమంతా . . .
ఈ మూడుముళ్ల బంధం . ,
చేసేను మీ ఇద్దరినీ ఏకం . . .
సాగాలి మీ పయనం ఆనందలహరిలో . ,
అందమైన రంగుల హరివిల్లులో . . .
కడదాకా గడవలి ఈ జీవితం . . .
కంటిరెప్పలా ఒకరికి ఒకరు ..,
పూవు తవిలా ఉండాలి ఇద్దరు...
మనిషి మనిషి కున్నదే రాయభారం . . ,
మనసు మనసు కున్నదే ప్రేమానురాగం . . .
మీరు సుఖ: సంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని . . ,
మనసారా కోరుకుంటూ . . ,
దేవతలారా అందించండి దీవెనలు . . .
కురిపించండి చుక్కలనే అక్షింతలు . . ."
No comments