రాజవరపు వారి పెళ్లి సందడి (శివగోపాల్ వెడ్స్ ఉమామహేశ్వరి)
రాజవరపు వారి పెళ్లి సందడి (శివగోపాల్ వెడ్స్ ఉమామహేశ్వరి)
Rajavarapu Vari Pelli Sandadi (SivaGopal Weds UmaMaheswari) --> Marriage Photos
Rajavarapu Vari Pelli Sandadi (SivaGopal Weds UmaMaheswari) --> Marriage Photos
"శతమానం భవతిశతాయుః పురుషశ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి కళ్యాణమస్తు ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు.యశోవిభవ ప్రాప్తిరస్తు" "వివాహ తేదీ: 15-05-2019 ముహూర్తం రాత్రి గం ||11:30 PM"
"చిలుక గోరింకల్లాంటి మీ జంట . . ,
కలిసుండాలి ఇలా జీవితమంతా . . .
ఈ మూడుముళ్ల బంధం . ,
చేసేను మీ ఇద్దరినీ ఏకం . . .
సాగాలి మీ పయనం ఆనందలహరిలో . ,
అందమైన రంగుల హరివిల్లులో . . .
కడదాకా గడవలి ఈ జీవితం . . .
కంటిరెప్పలా ఒకరికి ఒకరు ..,
పూవు తవిలా ఉండాలి ఇద్దరు...
మనిషి మనిషి కున్నదే రాయభారం . . ,
మనసు మనసు కున్నదే ప్రేమానురాగం . . .
మీరు సుఖ: సంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని . . ,
మనసారా కోరుకుంటూ . . ,
దేవతలారా అందించండి దీవెనలు . . .
కురిపించండి చుక్కలనే అక్షింతలు . . ."
"ప్రేమ రెండు అపురూప అక్షరాల దృశ్య కావ్యం
రెండు మనసులను దరిచేర్చి మూడివేసే ఒక భందం
కాలాన్ని కనుమరుగు చేసేది ,లోకాన్ని మరింత అందంగా చూపించేది
ఆ ప్రేమతో వారి పయనాన్ని కొనసాగిస్తూ
వారి మనసులకి ప్రేమనే కాదు ,భవిష్యత్తు కూడా వుంది అని నిరూపించి
తల్లి , దండ్రుల ఆశీస్సులతో................
సుధీర్గ ప్రేమ పయనానికి కొత్త రంగులు అద్దుతూ.......
ఎప్పటికీ వీడనని ,ఎన్నటికీ మరువనని మనస్సాక్షిగా
ఏడు అడుగులతో ,మూడు ముళ్ళతో ముడివేయ బడుతున్న ఈ జీవితాలు
ప్రేమకు మరో కొత్త నిర్వచనాన్ని రేపటి తరానికి చూపించాలని
ఆయురారొగ్య ....ఐశ్వర్యాలతో ......భోగభాగ్యాలతో పుణ్య దంపతులుగా ఎప్పటికీ వర్దిల్లాలని
మనస్పూర్థిగా కోరుకుంటూ................................"
No comments