Takkellapadu, Andhra Pradesh 522438, India

డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ నియోజకవర్గం MLA

శ్రీమతి మేరువ విజయలక్ష్మి
గ్రామ సర్పంచ్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్

Breaking News

ఉగాది & శ్రీరామ నవమి వేడుకలు 2K19

             ఉగాది  2019 (ఎలక్షన్ కోడ్ వల్ల పెద్ద కరెంట్ ప్రభలు కట్టలేదు)
                    Ugadi  Celebrations 2K19 #Takkellapadu Official


ఈ ఏటా ఉగాది ఏప్రిల్ మాసం లో ఏడోవ తేదీ వచ్చింది , ప్రతి ఏటా లాగే ఈసారి కూడా అంకమ్మతల్లి కి మొక్కులు మరియు పూజలు ఘనంగా నిర్వహించారు . విషయం ఏమిటంటే ఈసారి ఎన్నికల్ల కోడ్ వునందున ఈసారి కరెంట్ ప్రభళ్లు అనుమతించలేదు , కరెంట్ ప్రభళ్లు లేక ఈసారి ఉగాది చాలా బోసిపోయింది మరియు జనమ్ చాలా నిరాశ కలిగించింది.
                      


 

--------------------------------@శ్రీరామ నవమి వేడుకలు---------------------------------------------
శ్రీరామనవమి వేడుకలు మన ఊరిలో ఘనంగా జరిగాయి , స్వామివారిని తక్కెళ్లపాడు పుర వీధుల్లో విహరించారు , స్వామివారికి పాటువస్తారులు సమర్పించి రామాలయం (గాంధీ బొమ్మ మరియు అంకమ్మాతల్లి గుడి వద్ద) సీత రాములు కల్యాణం ఘనంగా నిర్వహించారు మరియు భక్తులకు తీర్ధప్రసాదాల అందించారు , అనంతరం అంకమ్మాతల్లి గుడి వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు భక్తులకు వెలసంకయాలో పాల్గొన్నారు . మరియు నడిబొడ్డు , ములబజార్ వద్ద ప్రతేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాల( పానకం మరియు వడపప్పు) పంచారు.







 PC CREDITS:INDURI RAMIREDDY

No comments