Takkellapadu, Andhra Pradesh 522438, India

డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ నియోజకవర్గం MLA

శ్రీమతి మేరువ విజయలక్ష్మి
గ్రామ సర్పంచ్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్

Breaking News

మరపురాని మహానేతకు 9వ వర్ధంతి నివాళి

9th death anniversary tribute to the unforgettable great leader YSR
ఒక్క మనిషైనా వైద్యం పొందలేకుంటే ఆయన గుండె తరుక్కుపోతుంది. ఒక నోట్లో ముద్ద పడకున్నా ఆయన హృదయం అల్లాడిపోతుంది. ఒక్క రైతు అప్పుల్లో సతమతమవుతున్నా ఆయన మనస్సు గిలగిలా కొట్టుకుంటుంది. ఒక్క రైతుకు సాగునీరు లేకున్నా, కరెంటు లేకున్నా,గిట్టుబాటు ధర, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు లేకున్నా ఆయన కుదురుగా కూర్చోలేడు.

 ఒక్క పేద మహిళకు పావలా వడ్డీకి రుణం అందుకున్నా ఆయన ఆవేదన ఆపలేనిదవుతుంది. పార్టీలకు అతీతంగా, ప్రభుత్వ పథకాల మేళ్లు ఓ ఒక్కరికి అందకున్నా ఆయన అధికారులను పెరిగెత్తిస్తాడు. మహానేత 9 వ వర్ధంతి నివాళి







ప్రజల ఆదరాభిమానాలు పొందడమంటే మాటలుకాదు
అది పూర్వజన్మసుకృతం అలాంటి ప్రజల మనసుల్లో
చిరస్థాయిగా నిలిచి చెరగని చెదరని ముద్ర వేసి
ఆఖరిశ్వాసవరకూ ప్రజలకోసమే పరితపించి
చివరికి ప్రజాయాత్రలోనే ప్రాణాలు వదిలినజనహ్రుదయ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయాల సాధన కోసం ఆయన తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా చెయ్యటమే మా లక్ష్యం....





మనసుంటే మార్గముంటుంది. రాజన్న ప్రవేశపెట్టిన పథకాలు సాహసోపేతమైనవి. స్వచ్ఛమైన, నిష్కల్మషమైన మనసు.. ప్రతి పేదవాడికి లబ్ధిజరగాలన్న లక్ష్యం.. ఉండబెట్టే అసాధ్యాలు సుసాధ్యాలయ్యాయి.

No comments