దూలం వారి పెళ్లి సందడి ( రవీంద్ర రెడ్డి వెడ్స్ నిర్మలా)
Dulam Vari Pelli Sandadi (RavinderReddy Weds Nirmala) --> Marriage Photos
"దేవుడు తన ప్రేమ, ఆయన జ్ఞానం మరియు అతని మార్గదర్శకత్వంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు."
"దేవుడు తన ప్రేమ, ఆయన జ్ఞానం మరియు అతని మార్గదర్శకత్వంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు."
"చిలుక గోరింకల్లాంటి మీ జంట . . ,
కలిసుండాలి ఇలా జీవితమంతా . . .
ఈ మూడుముళ్ల బంధం . ,
చేసేను మీ ఇద్దరినీ ఏకం . . .
సాగాలి మీ పయనం ఆనందలహరిలో . ,
అందమైన రంగుల హరివిల్లులో . . .
కడదాకా గడవలి ఈ జీవితం . . .
కంటిరెప్పలా ఒకరికి ఒకరు ..,
పూవు తవిలా ఉండాలి ఇద్దరు...
మనిషి మనిషి కున్నదే రాయభారం . . ,
మనసు మనసు కున్నదే ప్రేమానురాగం . . .
మీరు సుఖ: సంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని . . ,
మనసారా కోరుకుంటూ . . ,
దేవతలారా అందించండి దీవెనలు . . .
కురిపించండి చుక్కలనే అక్షింతలు . . ."
"ప్రేమ రెండు అపురూప అక్షరాల దృశ్య కావ్యం
రెండు మనసులను దరిచేర్చి మూడివేసే ఒక భందం
కాలాన్ని కనుమరుగు చేసేది ,లోకాన్ని మరింత అందంగా చూపించేది
ఆ ప్రేమతో వారి పయనాన్ని కొనసాగిస్తూ
వారి మనసులకి ప్రేమనే కాదు ,భవిష్యత్తు కూడా వుంది అని నిరూపించి
తల్లి , దండ్రుల ఆశీస్సులతో................
సుధీర్గ ప్రేమ పయనానికి కొత్త రంగులు అద్దుతూ.......
ఎప్పటికీ వీడనని ,ఎన్నటికీ మరువనని మనస్సాక్షిగా
ఏడు అడుగులతో ,మూడు ముళ్ళతో ముడివేయ బడుతున్న ఈ జీవితాలు
ప్రేమకు మరో కొత్త నిర్వచనాన్ని రేపటి తరానికి చూపించాలని
ఆయురారొగ్య ....ఐశ్వర్యాలతో ......భోగభాగ్యాలతో పుణ్య దంపతులుగా ఎప్పటికీ వర్దిల్లాలని
మనస్పూర్థిగా కోరుకుంటూ................................"
"అట్టడుగు స్థాయికి దిగజారినా, అతి ఉన్నత స్థాయికి ఎదిగినా,
ప్రతక్ష్యంగా లేదా పరోక్షంగా జీవిత భాగస్వామి అందించే సహాయ సహకారాలే కారణం.
భర్తలో భార్య సగ భాగం అని అర్థాంగిగా ఆహ్హ్వానించిన,
తన మొత్తం జీవితాన్నిఆర్పంచి, అంకితం చేసే పూర్ణాంగిగా మారి
ఏడు అడుగులతోమొదలు పెట్టి జీవితమనే మజిలీలో కడవరకు నీతో పాటు,
నీ మార్గంలో నడిచే ఏకైక ప్రియాతి ప్రియ నేస్తం జీవితంలోకి అడుగు పెట్టిన
ఆ అరుదైన మధుర క్షణంను మననం చేసుకునే
మీ పెళ్లి రోజు కు నా హృదయ పూర్వక అభినందన మందార మాల.
అపార్థం అనే అంతరాలను అధిరోహిస్తూ,
అనుమానాలకు అవకాశం ఇవ్వకుండా,
అవసరమైనప్పుడు ఆత్మ పరిశీలనతో,
ఆగ్రహాలను అనుచుకుంటూ,
అనురాగాలను పెంచుకుంటూ,
అనందాలను ఆస్వాదిస్తూ,
ఆప్యాయతలతో అల్లుకుపోతూ,
అంతు లేని అనుభూతులతో,
ఆదర్శంగా, అన్యోననంగా
వుండాలని ఆకాంక్షిస్తూ..."

No comments